{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ram-gopal-varma-prabhutvaalanu-eai-amtam-chestumdi-raajakeeya-na","title_te":"Ram Gopal Varma | ప్రభుత్వాలను ఏఐ అంతం చేస్తుంది.. రాజకీయ నాయకుల రోజులు దగ్గరపడ్డాయన్న ఆర్జీవీ!","section":"తాజా","status_line":"Ram Gopal Varma | ప్రభుత్వాలను ఏఐ అంతం చేస్తుంది.. రాజకీయ నాయకుల రోజులు దగ్గరపడ్డాయన్న ఆర్జీవీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T05:52:11.587Z"},"facts":[],"events":[{"id":"event-42952","date":"2026-07-29T05:42:07.000Z","title_te":"Ram Gopal Varma | ప్రభుత్వాలను ఏఐ అంతం చేస్తుంది.. రాజకీయ నాయకుల రోజులు దగ్గరపడ్డాయన్న ఆర్జీవీ!","body_te":"RGV | ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మరోసారి తనదైన శైలిలో విరుచుకుప‌డ్డారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా రాజకీయ నాయకులు, ప్ర‌భుత్వ అధికారుల‌కు ఎంత ముప్పు రాబోతుందో ఎక్స్ వేదిక‌గా రాసుకోచ్చాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ai-will-kill-governments-ram-gopal-varmas-bold-prediction-on-the-future-of-governance-and-politics-2466452"}]}]}