{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ram-mohan-naidu-vimaana-imdha-namlo-itha-naal-ka-lipe-aalocha-na","title_te":"Ram Mohan Naidu: విమాన ఇంధ‌నంలో ఇథ‌నాల్ క‌లిపే ఆలోచ‌న లేదు: కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు","section":"తాజా","status_line":"Ram Mohan Naidu: విమాన ఇంధ‌నంలో ఇథ‌నాల్ క‌లిపే ఆలోచ‌న లేదు: కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T10:18:52.587Z"},"facts":[],"events":[{"id":"event-56827","date":"2026-08-06T09:25:45.000Z","title_te":"Ram Mohan Naidu: విమాన ఇంధ‌నంలో ఇథ‌నాల్ క‌లిపే ఆలోచ‌న లేదు: కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు","body_te":"Ram Mohan Naidu: ఏవియేష‌న్ ట‌ర్బ‌న్ ఫ్యూయ‌ల్‌లో ఇథ‌నాల్ క‌లిపేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను పౌర విమానయాన‌శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు కొట్టిపారేశారు. అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లు అని, బాధ్య‌తారాహితంతో కూడిన వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్దు అన్నారు. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్య‌త ఇస్తామ‌న్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/civil-aviation-minister-ram-mohan-naidu-kinjarapu-says-the-claim-that-the-government-plans-to-blend-ethanol-with-aviation-turbine-fuel-atf-is-completely-false-and-irresponsible-2475192"}]}]}