{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ram-pothineni-haaleevud-heeronu-talapimchina-raam-potineni-letes","title_te":"Ram Pothineni | హాలీవుడ్ హీరోను తలపించిన రామ్ పోతినేని లేటెస్ట్ లుక్.. ఈ స్టైలిష్ లుక్ వెనుక అసలు కథ ఏంటి?","section":"తాజా","status_line":"Ram Pothineni | హాలీవుడ్ హీరోను తలపించిన రామ్ పోతినేని లేటెస్ట్ లుక్.. ఈ స్టైలిష్ లుక్ వెనుక అసలు కథ ఏంటి?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T05:03:28.458Z"},"facts":[],"events":[{"id":"event-42758","date":"2026-07-29T03:41:09.000Z","title_te":"Ram Pothineni | హాలీవుడ్ హీరోను తలపించిన రామ్ పోతినేని లేటెస్ట్ లుక్.. ఈ స్టైలిష్ లుక్ వెనుక అసలు కథ ఏంటి?","body_te":"Ram Pothineni | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి తన సరికొత్త లుక్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ప్రతి సినిమాకు కొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే రామ్.. ఈసారి కూడా పూర్తి స్టైల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వాటిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ram-pothineni-hollywood-look-viral-2466396"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMifEFVX3lxTFB0RGJrVUFaYVhUX1R2dGhsTldWcEZyOXRoVWxGaWc5SmFDWEc1N2VEWXdoXzNycWpsSzctRldWSlBYVHNJOGJPc25IQVlfLWVnTzlmTUxMaE8yMXBkOW9XZENjTUNTYmVYLVpTTmp2S3dYcGtoQjRvejRwbC0?oc=5"}]}]}