{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramagundam-corporation-raamagumdam-baldiyaalo-akramaalanu-arikat","title_te":"Ramagundam Corporation | రామగుండం బల్దియాలో అక్రమాలను అరికట్టాలి : సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య","section":"తాజా","status_line":"Ramagundam Corporation | రామగుండం బల్దియాలో అక్రమాలను అరికట్టాలి : సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T12:35:41.136Z"},"facts":[],"events":[{"id":"event-38688","date":"2026-07-26T11:52:13.000Z","title_te":"Ramagundam Corporation | రామగుండం బల్దియాలో అక్రమాలను అరికట్టాలి : సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య","body_te":"Ramagundam Corporation | రామగుండం బల్దియాలో ఇంజినీరింగ్ విభాగంలో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటం విచారకరమన్నారు సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య. రామగుండంకు బదిలీపై రావడానికే అధికారులు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఆరుగురు శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లకు కేవలం ఇద్దరే ఉండటం శోచనీయమన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/peddapalli/cpi-leader-surya-demands-to-control-irregularities-in-ramagundam-corporation-2463511"}]}]}