{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramagundam-medikal-test-la-peruto-yaajamaanyam-vedhimpulu-en-tee","title_te":"Ramagundam | మెడికల్‌ టెస్ట్‌ల పేరుతో యాజమాన్యం వేధింపులు.. ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్‌ కార్మికులు","section":"తాజా","status_line":"Ramagundam | మెడికల్‌ టెస్ట్‌ల పేరుతో యాజమాన్యం వేధింపులు.. ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్‌ కార్మికులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T12:37:52.560Z"},"facts":[],"events":[{"id":"event-40215","date":"2026-07-27T11:53:26.000Z","title_te":"Ramagundam | మెడికల్‌ టెస్ట్‌ల పేరుతో యాజమాన్యం వేధింపులు.. ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్‌ కార్మికులు","body_te":"మెడికల్‌ టెస్ట్‌ల పేరుతో యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం NTPC ధన్వంతరి ఆసుపత్రి ఎదుట సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/ntpc-contract-workers-allege-harassment-by-management-under-the-guise-of-medical-tests-2464481"}]}]}