{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramagundam-raamagumdam-aiseedeees-lo-naalugu-postulu-721-mamdi-a","title_te":"Ramagundam | రామగుండం ఐసీడీఎస్‌లో నాలుగు పోస్టులు.. 721 మంది అభ్యర్థులు","section":"తాజా","status_line":"Ramagundam | రామగుండం ఐసీడీఎస్‌లో నాలుగు పోస్టులు.. 721 మంది అభ్యర్థులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T11:39:53.272Z"},"facts":[],"events":[{"id":"event-21397","date":"2026-07-16T11:23:31.000Z","title_te":"Ramagundam | రామగుండం ఐసీడీఎస్‌లో నాలుగు పోస్టులు.. 721 మంది అభ్యర్థులు","body_te":"పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 4 పోస్టులకు అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందుకు గానూ అత్యధికంగా 721 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. కాగా గురువారం ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/four-posts-at-ramagundam-icds-721-candidates-2453162"}]}]}