{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramagundam-raamagumdam-munsipal-vark-in-spektar-hathaanmaranam-d","title_te":"Ramagundam | రామగుండం మున్సిపల్ వర్క్ ఇన్‌స్పెక్టర్ హఠాన్మరణం.. దిగ్భ్రాంతికి గురైన తోటి ఉద్యోగులు","section":"తాజా","status_line":"Ramagundam | రామగుండం మున్సిపల్ వర్క్ ఇన్‌స్పెక్టర్ హఠాన్మరణం.. దిగ్భ్రాంతికి గురైన తోటి ఉద్యోగులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68898","date":"2026-08-13T13:13:22.000Z","title_te":"Ramagundam | రామగుండం మున్సిపల్ వర్క్ ఇన్‌స్పెక్టర్ హఠాన్మరణం.. దిగ్భ్రాంతికి గురైన తోటి ఉద్యోగులు","body_te":"రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగంలో సీనియర్ వర్క్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న ఆశ్రఫ్ (50) హఠాన్మరణం చెందారు. ఈ సంఘటనతో తోటి ఉద్యోగులను దిగ్భ్రాంతికి లోనయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/ramagundam-municipal-work-inspector-dies-suddenly-colleagues-left-in-shock-2482466"}]}]}