{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramagundam-raamagumdamlo-daagudu-mootala-raajakeeyaalu-beeaares","title_te":"Ramagundam | రామగుండంలో దాగుడు మూతల రాజకీయాలు.. బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య","section":"తాజా","status_line":"Ramagundam | రామగుండంలో దాగుడు మూతల రాజకీయాలు.. బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T13:07:32.090Z"},"facts":[],"events":[{"id":"event-58842","date":"2026-08-07T13:04:06.000Z","title_te":"Ramagundam | రామగుండంలో దాగుడు మూతల రాజకీయాలు.. బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య","body_te":"రామగుండంలో గడిచిన రెండేళ్లుగా కూల్చివేతలు తప్ప ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదనీ, పైగా బొమ్మా.. బొర్సు ఆటలతో కూల్చివేతలు జరుగుతున్నాయని రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/hide-and-seek-politics-in-ramagundam-brs-municipal-floor-leader-mekala-sammayya-2476460"}]}]}