{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramagundam-raamagumdamlo-eeesai-aaspatri-nirmimchaali-svachchamd","title_te":"Ramagundam | రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలి.. స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక","section":"తాజా","status_line":"Ramagundam | రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలి.. స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T11:34:53.472Z"},"facts":[],"events":[{"id":"event-3136","date":"2026-07-06T11:25:50.000Z","title_te":"Ramagundam | రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలి.. స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక","body_te":"రామగుండం నియోజక వర్గానికి మంజూరైన ఈఎస్ఐ ఆస్పత్రి త్వరితగతిన నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/esi-hospital-must-be-built-in-ramagundam-joint-forum-of-voluntary-organizations-2442532"}]}]}