{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramagundam-raamagumdamlo-niyamta-paalanapai-nyaaya-poraatam-51va","title_te":"Ramagundam | రామగుండంలో నియంత పాలనపై న్యాయ పోరాటం.. 51వ డివిజన్ మహిళా కార్పొరేటర్ ఆకారపు రేఖ","section":"తాజా","status_line":"Ramagundam | రామగుండంలో నియంత పాలనపై న్యాయ పోరాటం.. 51వ డివిజన్ మహిళా కార్పొరేటర్ ఆకారపు రేఖ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T09:33:00.089Z"},"facts":[],"events":[{"id":"event-26379","date":"2026-07-19T09:29:19.000Z","title_te":"Ramagundam | రామగుండంలో నియంత పాలనపై న్యాయ పోరాటం.. 51వ డివిజన్ మహిళా కార్పొరేటర్ ఆకారపు రేఖ","body_te":"రామగుండం మున్సిపాలిటీలో ప్రజాస్వామ్య విలువలకు చోటు లేదని, అందులో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు అంటే మరీ లెక్కలేదని, కరివేపాకులా తీసిపారేస్తున్నరని 51వ డివిజన్‌ మహిళా కార్పొరేటర్‌ ఆకరపు రేఖ మహేస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/legal-battle-against-dictatorial-rule-in-ramagundam-akarapu-rekha-woman-corporator-of-the-51st-division-2456022"}]}]}