{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramagundam-raamagumdamnu-revenyoo-divijan-gaa-prakatimchaali-god","title_te":"Ramagundam | రామగుండంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి.. గోదావరిఖని లో స్వచ్ఛంద సంఘాల నిరసన ప్రదర్శన","section":"తాజా","status_line":"Ramagundam | రామగుండంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి.. గోదావరిఖని లో స్వచ్ఛంద సంఘాల నిరసన ప్రదర్శన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T11:14:35.219Z"},"facts":[],"events":[{"id":"event-8644","date":"2026-07-09T10:51:51.000Z","title_te":"Ramagundam | రామగుండంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి.. గోదావరిఖని లో స్వచ్ఛంద సంఘాల నిరసన ప్రదర్శన","body_te":"రామగుండంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతోపాటు గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/ramagundam-must-be-declared-a-revenue-division-voluntary-organizations-stage-protest-in-godavarikhani-2445833"}]}]}