{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramana-maharshi-mana-baadhalaku-kaaranam-evaru-ramana-maharshi-c","title_te":"Ramana Maharshi: మన బాధలకు కారణం ఎవరు? రమణ మహర్షి చెప్పిన ‘చెట్టు కథ’..!","section":"తాజా","status_line":"Ramana Maharshi: మన బాధలకు కారణం ఎవరు? రమణ మహర్షి చెప్పిన ‘చెట్టు కథ’..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52008","date":"2026-08-03T13:22:28.000Z","title_te":"Ramana Maharshi: మన బాధలకు కారణం ఎవరు? రమణ మహర్షి చెప్పిన ‘చెట్టు కథ’..!","body_te":"Ramana Maharshi Teachings: ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించిన భారతీయ ఆధ్యాత్మిక గురువుల్లో భగవాన్ రమణ మహర్షికి విశిష్ట స్థానం ఉంది. మనిషి తనను తాను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానమని, సమస్త సృష్టిలో ఒకే చైతన్యం వ్యాపించి ఉందని ఆయన బోధనలు చెబుతాయి. ఆత్మవిచారణ, అంతర్ముఖత, ప్రశాంత జీవనానికి మార్గదర్శకంగా రమణ మహర్షి సందేశాలు నేటికీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/ramana-maharshis-life-lesson-the-tree-story-that-reveals-the-truth-about-human-attachment-1880017.html"}]}]}