{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramapuram-eejee-manee-kosam-gamjaayi-damdaa-beetek-vidyaarthi-ar","title_te":"Ramapuram: ఈజీ మనీ కోసం గంజాయి దందా.. బీటెక్ విద్యార్థి అరెస్ట్","section":"ఆంధ్రప్రదేశ్","status_line":"గంజాయి విక్రేత, సేవిస్తున్న ముగ్గురు అరెస్ట్","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82046","date":"2026-08-21T15:27:33.000Z","title_te":"గంజాయి విక్రేత, సేవిస్తున్న ముగ్గురు అరెస్ట్","body_te":"నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మండలం కొర్షవారిగూడెం శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. గంజాయి సేవించిన వారిని భద్రాచలంలోని డీ-అడిక్షన్‌ సెంటర్‌కు తరలించాలని కోర్టు సూచించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. వీరికి గంజాయి విక్రయించిన పాపిడిగూడెం గ్రామానికి చెందిన అల్లం వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు అశ్వారావుపేట ఎస్‌ఐ ఏటీ యయాతి రాజు తెలిపారు. The post గంజాయి విక్రేత, సేవిస్తున్న ముగ్గురు అరెస్ట్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/cannabis-seller-and-three-consumers-arrested/"}]},{"id":"event-69369","date":"2026-08-13T20:09:54.000Z","title_te":"గంజాయి డెడ్‌ డ్రాప్‌ దందా!.. ముగ్గురు అన్నదమ్ముల అరెస్ట్‌","body_te":"లొకేషన్‌ ఆధారంగా ‘డెడ్‌ డ్రాప్‌' పద్ధతిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న ట్టు గుర్తించిన ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు నిందితులను అరెస్టు చేసి 14 కేజీల గంజా యి, ఎయిర్‌గన్‌ స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్‌లోని కార్యాలయంలో ఈగల్‌ ఫోర్స్‌ ఎస్పీ గిరిధర్‌ గురువారం కేసు వివరాలు వెల్లడించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/three-brothers-arrested-for-ganja-dead-drop-racket-2482842"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMilgFBVV95cUxQUVpZcC1uMUFlZlIxQ2s4MWZXRHZXVE51UHZESmxSbzNqd2huSVdGU1l2SHBEV2kzS1oxeEUzQlZjU2I4YkRjRUwtVnJxNnRNNUMtWHJuZmlFeWtUaHcwY0dHY0ZqeGUxLUdRQVRCOERoSXBaOTBxRzAxcGVadlBRZHRHLTNOdnc4ZThlSVI2UnhHclB6SGc?oc=5"}]},{"id":"event-63972","date":"2026-08-10T16:27:32.000Z","title_te":"ఎల్బీనగర్‌లో గంజాయి దందా.. ముగ్గురు అరెస్ట్!","body_te":"ఎల్బీనగర్‌లో గంజాయి దందా.. ముగ్గురు అరెస్ట్! Disha daily","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Disha daily","url":"https://news.google.com/rss/articles/CBMilwFBVV95cUxOZzFTUVd2UTBnY2NISzkzcGNSVndQQzJfQ3REUFpOaXo2VGNqY1VVelFZTUxmV1RLRzNsTWtnR0pVUHdLSm1sN1dUZnEzckQwWlg3WGhmdGJ3SDBnQTdVdXVDaHZsNmJ5Q2tuUDJsby1MeThEN091SXBhbXd6UEhyNEFldXZZY25XR3pKZHdyNjZfTHdIV3JV?oc=5"}]},{"id":"event-6015","date":"2026-07-08T02:32:54.000Z","title_te":"Ramapuram: ఈజీ మనీ కోసం గంజాయి దందా.. బీటెక్ విద్యార్థి అరెస్ట్","body_te":"Ramapuram: ఈజీ మనీ కోసం గంజాయి దందా.. బీటెక్ విద్యార్థి అరెస్ట్ hmtvlive.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxNX3U5OXR4NjVaYTdpeU9yQzdMcmt0bEdlSlAzWVEyVDlCNHJ6X21ZN1FBd1RlbGxVc3U3d20yXzk0bHlwY1hWOVpxaEY0R1A3M0VOZjdDYVdfM0lnMHFzT0daYWxfa0Vaa2poVGVwanpNdHZ6UEQ1OHY1SmgzRHpEdURKODFvQ2ZCMVhGd3k1Wi11cmVmTzNYMlhvcWYxQW1pQmZNODY0NUI3Y0tXcUhzWUQ1bXN6ZzlI0gG-AUFVX3lxTE1LTmRnU21SLVpaNENab1RrbWxzSzR1Q1REamwxNWRYYlNvTW5CVHk3cXNtNzEzbk1fWFN5TWxPSE50TkdMbW5qOUN1TWtuUHo2TFIwVUdzUlhEajh0NWhoVHZOVFd6Q2U5SW8yVUhfc2NQb3QxU1VBTTVzOGFMQ1RyRmFMZEJ5WDNYMTU0b2hIX3JzRWNIZzh4dC1FTW4tVXhGOHdhckhEWEdBNGF6M2MzdmJSSE0xSGF4NjZQVUE?oc=5"}]}]}