{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramayana-etta-kela-ki-raamaaya-na-traila-r-raabotumdi-bra-hma-mu","title_te":"Ramayana | ఎట్ట‌కేల‌కి రామాయ‌ణ ట్రైల‌ర్ రాబోతుంది .. బ్ర‌హ్మ ముహూర్తంలో రిలీజ్ కానుందంటూ పోస్ట్","section":"తాజా","status_line":"Ramayana | ఎట్ట‌కేల‌కి రామాయ‌ణ ట్రైల‌ర్ రాబోతుంది .. బ్ర‌హ్మ ముహూర్తంలో రిలీజ్ కానుందంటూ పోస్ట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T03:26:34.137Z"},"facts":[],"events":[{"id":"event-42699","date":"2026-07-29T03:10:24.000Z","title_te":"Ramayana | ఎట్ట‌కేల‌కి రామాయ‌ణ ట్రైల‌ర్ రాబోతుంది .. బ్ర‌హ్మ ముహూర్తంలో రిలీజ్ కానుందంటూ పోస్ట్","body_te":"Ramayana | భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ చిత్రం రామాయణ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ విజువల్ ఎపిక్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, కాన్సెప్ట్ విజువల్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ రిలీజ్‌పైనే నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ramayana-trailer-date-fixed-2466389"}]}]}