{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramayana-raamaayana-ku-rikaardu-sthaayi-pramoshans-prachaaraanik","title_te":"Ramayana | ‘రామాయణ’కు రికార్డు స్థాయి ప్రమోషన్స్?.. ప్రచారానికే రూ.375 కోట్ల ఖర్చు చేస్తున్నారా..!","section":"తాజా","status_line":"Ramayana | ‘రామాయణ’కు రికార్డు స్థాయి ప్రమోషన్స్?.. ప్రచారానికే రూ.375 కోట్ల ఖర్చు చేస్తున్నారా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T09:40:19.832Z"},"facts":[],"events":[{"id":"event-36874","date":"2026-07-25T09:10:10.000Z","title_te":"Ramayana | ‘రామాయణ’కు రికార్డు స్థాయి ప్రమోషన్స్?.. ప్రచారానికే రూ.375 కోట్ల ఖర్చు చేస్తున్నారా..!","body_te":"Ramayana | భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ చిత్రం రామాయణ'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.4,000 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ramayana-record-cost-for-promotions-2462387"}]}]}