{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramayana-va-ra-ld-vaid-prekshakula-kosam-raamaayana-imgleesh-tra","title_te":"Ramayana | వ‌ర‌ల్డ్ వైడ్‌ ప్రేక్షకుల కోసం ‘రామాయణ’.. ఇంగ్లీష్ ట్రైలర్ విడుదలతో పెరిగిన అంచనాలు","section":"తాజా","status_line":"Ramayana | వ‌ర‌ల్డ్ వైడ్‌ ప్రేక్షకుల కోసం ‘రామాయణ’.. ఇంగ్లీష్ ట్రైలర్ విడుదలతో పెరిగిన అంచనాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T05:05:03.838Z"},"facts":[],"events":[{"id":"event-56339","date":"2026-08-06T04:05:02.000Z","title_te":"Ramayana | వ‌ర‌ల్డ్ వైడ్‌ ప్రేక్షకుల కోసం ‘రామాయణ’.. ఇంగ్లీష్ ట్రైలర్ విడుదలతో పెరిగిన అంచనాలు","body_te":"Ramayana | భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana)పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేచురల్ స్టార్ సాయిపల్లవి, కన్నడ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ramayana-english-trailer-released-2475055"}]}]}