{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramdev-baba-vamdemaata-ram-himdoo-deva-ta-pooja-kaadu-bhaara-ta","title_te":"Ramdev Baba | వందేమాత‌రం హిందూ దేవ‌త పూజ కాదు.. భార‌త‌మాత ఆరాధన : రాందేవ్ బాబా","section":"తాజా","status_line":"Ramdev Baba | వందేమాత‌రం హిందూ దేవ‌త పూజ కాదు.. భార‌త‌మాత ఆరాధన : రాందేవ్ బాబా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T15:34:38.523Z"},"facts":[],"events":[{"id":"event-85188","date":"2026-08-23T14:29:22.000Z","title_te":"Ramdev Baba | వందేమాత‌రం హిందూ దేవ‌త పూజ కాదు.. భార‌త‌మాత ఆరాధన : రాందేవ్ బాబా","body_te":"Ramdev Baba | వందేమాతరం (Vandemataram)’ గీతం పూర్తి రూపంలో ఆలపించడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో యోగాగురు (Yoga Guru) బాబా రాందేవ్ (Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ గీతంలోని సాహిత్యం హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి వంటి వారిని పూజించడం గురించి కాదని, కేవలం 'భారతమాత (Bharat Maata)' కు చేసే ఆరాధన అని ఆయన ఆదివారం స్పష్టంచేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/vande-mataram-is-worship-of-bharat-mata-not-of-hindu-goddesses-baba-ramdev-2492219"}]}]}