{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramg-barse-kalalu-murise","title_te":"రంగ్‌బర్సే..కలలు మురిసే","section":"తాజా","status_line":"రంగ్‌బర్సే..కలలు మురిసే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T00:40:10.766Z"},"facts":[],"events":[{"id":"event-37731","date":"2026-07-26T00:24:24.000Z","title_te":"రంగ్‌బర్సే..కలలు మురిసే","body_te":"అగ్ర కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/the-wedding-song-lyric-video-out-now-from-vishwanath-and-sons-2463123"}]}]}