{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramgaachaarya-jeevanayaanam","title_te":"రంగాచార్య ‘జీవనయానం’","section":"తాజా","status_line":"రంగాచార్య ‘జీవనయానం’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T17:18:56.599Z"},"facts":[],"events":[{"id":"event-85308","date":"2026-08-23T16:46:51.000Z","title_te":"రంగాచార్య ‘జీవనయానం’","body_te":"మనిషి పుట్టుకే ఒక మహాసమరం. అటువంటి మనిషి జన్మించిన తర్వాత తన జీవిక కోసం అనుక్షణం పడే సంఘర్షణల సంకలనమే జీవనయానం. సాధారణ మానవుని జీవితం కేవలం తన కుటుంబం వరకే పరిమితమవుతుంది. కానీ, ప్రతి ఒక్కరికీ కొన్ని సామాజిక బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యతను గుర్తించి, తెలంగాణ విమోచన పోరాటంలో తనవంతు కృషి సల్పిన గొప్ప అక్షరయోగి దాశరథి రంగాచార్య. సాహిత్య ప్రక్రియకు ఒక ఉన్నతమైన సామాజిక ప్రయోజనం ఉంటుందని నిరూపించిన రచయితల్లో దాశరథి […] The post రంగాచార్య ‘జీవనయానం’ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/rangacharyas-jeevanayanam/"}]}]}