{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramgaareddilo-skool-bassu-kimdapadi-yookejee-vidyaarthini-mruti","title_te":"రంగారెడ్డిలో స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని మృతి","section":"తాజా","status_line":"రంగారెడ్డిలో స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T14:23:20.119Z"},"facts":[],"events":[{"id":"event-35611","date":"2026-07-24T14:23:20.119Z","title_te":"రంగారెడ్డిలో స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని మృతి","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. యూకేజీ చదువుతున్న చిన్నారి సహస్ర స్కూల్ బస్సు కిందపడి మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఇంటి దగ్గర బస్సు దిగిన తర్వాత, డ్రైవర్ బస్సును వెనక్కి తీస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన […] The post రంగారెడ్డిలో స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని మృతి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/ukg-student-dies-after-school-bus-falls-into-ditch-in-rangareddy/"}]}]}