{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramganaath-preshar-taaktiks","title_te":"రంగనాథ్‌ ప్రెషర్‌ టాక్టిక్స్‌","section":"తాజా","status_line":"రంగనాథ్‌ ప్రెషర్‌ టాక్టిక్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67518","date":"2026-08-12T19:45:24.000Z","title_te":"రంగనాథ్‌ ప్రెషర్‌ టాక్టిక్స్‌","body_te":"హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వ్యవహరిస్తున్న తీరు చిత్రవిచిత్రంగా ఉంటున్నది. డజన్లకొద్దీ కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కొంటున్న రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంటే మరోవైపు ఆయన మాత్రం తాను చేసింది కరెక్టేనని, తనను తాను నిరూపించుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ranganath-adopts-pressure-tactics-and-media-campaigns-to-save-his-post-amid-contempt-of-court-cases-2481745"}]}]}