{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ramgu-padite-vaahanam-seej","title_te":"రంగు పడితే… వాహనం సీజ్‌!","section":"తాజా","status_line":"రంగు పడితే… వాహనం సీజ్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T20:34:55.240Z"},"facts":[],"events":[{"id":"event-3872","date":"2026-07-06T20:20:41.000Z","title_te":"రంగు పడితే… వాహనం సీజ్‌!","body_te":"పాత వాహనాలే కదా అని ఇష్టమొచ్చినట్టు వాహనాల రంగులు మార్చి రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. చాలా మంది తమ వాహనాలకు మేక్‌ ఓవర్‌ షోరూంలకు తీసుకెళ్లి ఇష్టమొచ్చిన విధంగా మార్పులు చేసుకుంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/rta-officials-have-focused-their-attention-on-vehicles-plying-their-trades-by-changing-their-colors-as-they-please-thinking-they-are-old-vehicles-2442846"}]}]}