{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ranabaali-kosam-kathora-saadhana","title_te":"రణబాలి కోసం కఠోర సాధన","section":"తాజా","status_line":"రణబాలి కోసం కఠోర సాధన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T20:01:30.646Z"},"facts":[],"events":[{"id":"event-35931","date":"2026-07-24T18:54:27.000Z","title_te":"రణబాలి కోసం కఠోర సాధన","body_te":"అగ్ర హీరో విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. సతీమణి రష్మిక మందన్నతో కలిసి ఆయన నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివాహానంతరం రాబోతున్న తొలి సినిమా అదే కావడం మరింత హైప్‌ని క్రియేట్‌ చేస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/vijay-deverakonda-undergoes-intense-training-for-period-action-drama-ranabali-2461775"}]}]}