{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ranchi-assembly-march-jaarkhamd-lo-bhaggumanna-vidyaarthi-udyama","title_te":"Ranchi Assembly March: జార్ఖండ్‌లో భగ్గుమన్న విద్యార్థి ఉద్యమం.. పోలీసుల లాఠీఛార్జ్.. సంచలనం రేపుతున్న అసెంబ్లీ మార్చ్","section":"తాజా","status_line":"Ranchi Assembly March: జార్ఖండ్‌లో భగ్గుమన్న విద్యార్థి ఉద్యమం.. పోలీసుల లాఠీఛార్జ్.. సంచలనం రేపుతున్న అసెంబ్లీ మార్చ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63245","date":"2026-08-10T08:33:28.000Z","title_te":"Ranchi Assembly March: జార్ఖండ్‌లో భగ్గుమన్న విద్యార్థి ఉద్యమం.. పోలీసుల లాఠీఛార్జ్.. సంచలనం రేపుతున్న అసెంబ్లీ మార్చ్","body_te":"జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ , జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి(Ranchi Assembly March) కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/jharkhand-students-protest-ranchi-assembly-march-jpsc-jssc-cbi-inquiry-demand-sn-1120371.html"}]}]}