{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rangam-bhavishyavani-live-ee-edaadi-elaa-umdanumdi-mahamkaali-ra","title_te":"Rangam Bhavishyavani LIVE: ఈ ఏడాది ఎలా ఉండనుంది..? మహంకాళి రంగం భవిష్యవాణి ప్రత్యక్ష ప్రసారం..","section":"తాజా","status_line":"Rangam Bhavishyavani: ఉజ్జయిని మహంకాళి ‘రంగం’ భవిష్యవాణి.. భారీ వర్షాలు, ప్రాణనష్టం.. భక్తులకు మాతంగి హెచ్చరిక","synopsis":null,"temperature":25,"updated_at":"2026-08-03T06:02:10.502Z"},"facts":[],"events":[{"id":"event-51179","date":"2026-08-03T04:55:51.000Z","title_te":"Rangam Bhavishyavani: ఉజ్జయిని మహంకాళి ‘రంగం’ భవిష్యవాణి.. భారీ వర్షాలు, ప్రాణనష్టం.. భక్తులకు మాతంగి హెచ్చరిక","body_te":"సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాల్లో స్వర్ణలత అమ్మవారి ఆవేశంతో రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాల (Rangam Bhavishyavani)గురించి హెచ్చరికలు జారీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/telangana/secunderabad-bonalu-rangam-bhavishyavani-matangi-swarnalatha-warnings-sn-1117669.html"}]},{"id":"event-51112","date":"2026-08-03T04:43:11.000Z","title_te":"Rangam Bhavishyavani: రంగం భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత.. ఈ ఏడాది కుంభవర్షాలు!","body_te":"Rangam Bhavishyavani: రంగం భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత.. ఈ ఏడాది కుంభవర్షాలు! hmtvlive.com","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"eenadu.net","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxQYWUzNUJqaFRiUjB1a0VkSG94RDlnNVVEX05QOXJ0Qk9IaHBEMWtYdkpLT3l1OFNmRlk2LTNCM0N2VnRMeFRoay0xMWVaV0pOeWoyNlVidDdsN3FmajdfZXFJdjFMWHI3azFEZkJ0dnpaM3pQSUN3Q1RHVVNqN2FBa3lGcTFzOFdFdWhyVVlGOWtGSG12TUoxSGU3MjV3SmhVWWxmRW9wSnBuUkdXV01VMXFzWEVDYk1VNFhDVzBzU1l3VWtvYjBBc3FR?oc=5"},{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxOX1dPMWZSUTRZMzZxMkhIdVV0ai1PV3d0QnRQdHNOX3pqekFkWEhraDRHa0V6WlVxUjNZdnVldXhEOXdqZlZJc3VwMjlNWUp5RlZDVkg4RTFiQlFpV0pDcUNfcGpLRVdKSWkwbzFrcy0yQzA3b0trWWVZaWJPLUJwVXVsS1h2WFVNS1huSWtuMW8xeUtUc29IQVFRZUdZYXJDQlhrRE8zRWJZclQyc1EwMFhkMDBXRnNLcGdaZFJlVTDSAcYBQVVfeXFMT0FRV2RGUWNQZ09xS0hKUW5tQmEyVndRTXZhaHI2N2NXTjctdUdhb080ZzJmYmtWT3d3VFNnTUlJVjNoVlZTcE5neTFhc2NMZUYydW1ZWVpjck5NU3hIWW05Y1FNc1h5cEdLWXRGdWJpV01pcm40UTBFdEkwVDVId1RfSkxZYzFvY1oxV2dMaE9qYWc3bkw2cVd4cGF0VUlVZEY2Q3ZpZVQ3ZmhhN24zYnNYWFQwU3JYQk9ndE1ET2lpejN4aVhn?oc=5"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/this-year-there-will-be-monsoon-rains-swarnalatha/"}]},{"id":"event-51055","date":"2026-08-03T03:49:27.000Z","title_te":"Rangam Bhavishyavani LIVE: ఈ ఏడాది ఎలా ఉండనుంది..? మహంకాళి రంగం భవిష్యవాణి ప్రత్యక్ష ప్రసారం..","body_te":"సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన రంగం (భవిష్యవాణి) కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. మాతంగి స్వర్ణలత అమ్మవారిని ఆవాహన చేసి రాబోయే ఏడాదికి సంబంధించిన వర్షాలు, పంటలు, ప్రజల సంక్షేమంపై భవిష్యవాణి వినిపించనున్నారు. రంగం అనంతరం అమ్మవారి చిత్రపటంతో అంబారీ ఊరేగింపు జరగనుండగా, ఉత్సవాల సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/secunderabad-rangam-bhavishyavani-2026-live-video-bonalu-ujjaini-mahankali-rangam-ceremony-begins-1879624.html"}]}]}