{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rangareddy-pokso-kesu-baadhituraali-hatyaku-poleesula-nirlakshya","title_te":"Rangareddy | పోక్సో కేసు బాధితురాలి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమా.. వెలుగులోకి సంచలన విషయాలు","section":"తాజా","status_line":"Rangareddy | పోక్సో కేసు బాధితురాలి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమా.. వెలుగులోకి సంచలన విషయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T05:44:43.484Z"},"facts":[],"events":[{"id":"event-11755","date":"2026-07-11T05:42:55.000Z","title_te":"Rangareddy | పోక్సో కేసు బాధితురాలి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమా.. వెలుగులోకి సంచలన విషయాలు","body_te":"Rangareddy | రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని పోక్సో బాధితురాలిని గతంలోనే రాజ్‌కుమార్‌ను బెదిరించినట్లు తెలిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/local-alleges-police-negligence-is-the-main-reason-for-six-murders-in-rangareddy-district-shabad-2447753"}]}]}