{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rao-bahadur-ott-raavu-bahadoor-oteetee-det-phiks-satyadev-saikaa","title_te":"Rao Bahadur OTT | ‘రావు బహదూర్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. సత్యదేవ్ సైకాలజికల్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి అంటే..!","section":"తాజా","status_line":"Rao Bahadur OTT | ‘రావు బహదూర్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. సత్యదేవ్ సైకాలజికల్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి అంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T07:56:52.999Z"},"facts":[],"events":[{"id":"event-41443","date":"2026-07-28T07:37:07.000Z","title_te":"Rao Bahadur OTT | ‘రావు బహదూర్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. సత్యదేవ్ సైకాలజికల్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి అంటే..!","body_te":"Rao Bahadur OTT | విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ నటించిన తాజా చిత్రం 'రావు బహదూర్' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/rao-bahadur-ott-streaming-date-fixed-2-2465286"}]}]}