{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rao-ramesh-aa-heero-imtiki-pilipichchi-bhojanam-pettaadu-ippudat","title_te":"Rao Ramesh: ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. ఇప్పుడతను మన మధ్య లేకపోవడం నమ్మలేపోతున్నా: రావు...","section":"సినిమా","status_line":"Rao Ramesh: ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. ఇప్పుడతను మన మధ్య లేకపోవడం నమ్మలేపోతున్నా: రావు రమేష్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T05:02:02.841Z"},"facts":[],"events":[{"id":"event-34697","date":"2026-07-24T04:25:40.000Z","title_te":"Rao Ramesh: ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. ఇప్పుడతను మన మధ్య లేకపోవడం నమ్మలేపోతున్నా: రావు రమేష్","body_te":"ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రముఖ నటుడు రావు రమేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో చిన్న తనంలోనే చనిపోయిన ఓ హీరోను గుర్తుకు తెచ్చుకుని బాగా ఎమోషనల్ అయ్యారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9AFBVV95cUxPWDRuMlhzdjgtT1pKV2xIWGItNFl2Rk94cDhCUjM5NW84M2N6azg2NG1GbnlKQVF4S05ncUFKVTRFeTNRT1FXZTRIaFlia2p6aVBCbktSUEoxQXM1dnVIbjZ4MmtrZTdwUnhyTDRLN0ZmY25Nd0FXQVFqTDZVa3lVZndwc3VVQzBkakM1RFRiR2EwNi1rQ3VOYl8yZkR6MkdDRVRLN3NYLXlDZmxFc0lMaWtnNUZNbmNUbjRhaG5WLUk3bDR6bjQ1YzF2VzYxQ1liM0FwaFJvS0RBMXo1aGY5c0d3QW1MM2NNZmdxNWsyakJ2Qzk40gH6AUFVX3lxTE9zZ2Q1dkZtREFkLWVCcXR5bjEwTHRYaU4xWWd4XzhtZWozcEZWdWg3WEJzMTJrYTVLbVhLN3d5SVl1TmM3XzF6TE85MDB0a1FLTUdPNUhtNEpXQ1dWek1ZUlg5VVFjT0gwSTdpYTdodzdJaHZUN0xjQzVlQ0RkaFk3eEpvN1NxT3pxLUpjbmtsVk5Oc29ldThHVWRtVzUxeHgzdVk4aUtLYnE5bTQ2amxDUmpCaC1pSFVURTMtTDFkZE5jLU9wdTdxQVUwRUx6NWstX2x1NEdvT3NEdG9xUnBicHVscHRuNlU0TzF5bE9sVjF2cGtaNWFIYnc?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/rao-ramesh-recalls-heartwarming-memory-with-late-actor-puneeth-rajkumar-during-kgf-2-shooting-in-mysuru-1872295.html"}]}]}