{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rapido-rider-harassment-yuvakudini-laimgikamgaa-vedhimchina-raap","title_te":"Rapido Rider Harassment | యువకుడిని లైంగికంగా వేధించిన రాపిడో రైడర్‌.. ఫిర్యాదుపై స్పందించిన ఆ సంస్థ","section":"తాజా","status_line":"Rapido Rider Harassment | యువకుడిని లైంగికంగా వేధించిన రాపిడో రైడర్‌.. ఫిర్యాదుపై స్పందించిన ఆ సంస్థ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T12:19:45.622Z"},"facts":[],"events":[{"id":"event-73540","date":"2026-08-16T11:32:01.000Z","title_te":"Rapido Rider Harassment | యువకుడిని లైంగికంగా వేధించిన రాపిడో రైడర్‌.. ఫిర్యాదుపై స్పందించిన ఆ సంస్థ","body_te":"Rapido Rider Harassment | రాపిడోలో బైక్‌ చేసుకుని దానిపై ప్రయాణించిన ఒక యువకుడిని రైడర్‌ లైంగికంగా వేధించాడు. అతడి కాలు, తొడను తాకడంతో పాటు ప్రైవేట్‌ భాగాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆ రైడర్‌ చర్యను ప్రతిఘటించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uttar-pradesh-boy-accuses-rapido-rider-of-harassment-during-bike-ride-company-responds-with-action-2485270"}]}]}