{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rasha-thadani-ukkiri-bikkiri-saamg-stils-sher-chesina-ra-shaa-ta","title_te":"Rasha Thadani : ఉక్కిరి బిక్కిరి సాంగ్ స్టిల్స్ షేర్ చేసిన ర‌షా త‌డానీ","section":"తాజా","status_line":"Rasha Thadani : ఉక్కిరి బిక్కిరి సాంగ్ స్టిల్స్ షేర్ చేసిన ర‌షా త‌డానీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T06:20:23.288Z"},"facts":[],"events":[{"id":"event-41314","date":"2026-07-28T05:37:46.000Z","title_te":"Rasha Thadani : ఉక్కిరి బిక్కిరి సాంగ్ స్టిల్స్ షేర్ చేసిన ర‌షా త‌డానీ","body_te":"జ‌య‌కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని, ర‌షా త‌డానీ (Rasha Thadani) జంట‌గా న‌టిస్తున్న మూవీ శ్రీనివాస మంగాపురం. జూలై 30న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా తాజాగా ఉక్కిరి బిక్కిరి సాంగ్‌ను విడుద‌ల చేశారు. కాగా.. ఈ సాంగ్‌, చిత్ర షూటింగ్‌కు సంబంధించిన ప‌లు ఫోటోల‌ను హీరోయిన ర‌షా త‌డానీ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/rasha-thadani-shares-ukkiri-bikkiri-song-stills-from-srinivasa-mangapuram-movie-vm-1115289.html"}]}]}