{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rashi-singh-nenu-oorvasi-kaadu-rambhani-amtoo-nalupu-cheeralo-ra","title_te":"Rashi Singh : నేను ఊర్వశి కాదు రంభని అంటూ.. నలుపు చీరలో రాశిసింగ్..","section":"తాజా","status_line":"Rashi Singh : నేను ఊర్వశి కాదు రంభని అంటూ.. నలుపు చీరలో రాశిసింగ్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T17:41:23.855Z"},"facts":[],"events":[{"id":"event-72417","date":"2026-08-15T16:37:51.000Z","title_te":"Rashi Singh : నేను ఊర్వశి కాదు రంభని అంటూ.. నలుపు చీరలో రాశిసింగ్..","body_te":"హీరోయిన్ రాశి సింగ్ త్వరలో రాబోయే అల్లరి నరేష్ సినిమాలో రంభ పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇలా నలుపు చీరలో అందంగా ముస్తాబయి దిగిన ఫొటోలు షేర్ చేసి నేను ఊర్వశి కాదు రంభని అంటూ పోస్ట్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/rashi-singh-stunning-looks-in-black-saree-sy-1123103.html"}]}]}