{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rashyaa-chejaarutunna-krimiyaa-desamamtataa-imdhana-samkshobham","title_te":"రష్యా చేజారుతున్న క్రిమియా.. దేశమంతటా ఇంధన సంక్షోభం","section":"తాజా","status_line":"రష్యా చేజారుతున్న క్రిమియా.. దేశమంతటా ఇంధన సంక్షోభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T21:10:12.059Z"},"facts":[],"events":[{"id":"event-18381","date":"2026-07-14T20:32:39.000Z","title_te":"రష్యా చేజారుతున్న క్రిమియా.. దేశమంతటా ఇంధన సంక్షోభం","body_te":"2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. 24 గంటల్లో ఉక్రెయిన్‌ని రష్యా లొంగదీసుకుంటుందని ప్రపంచవ్యాప్తంగా సైనిక నిపుణులు తేల్చి చెప్పారు. అయితే 4 సంవత్సరాల, 4 నెలల, 18 రోజుల తర్వాత రష్యా స్వయంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/putin-admits-russia-is-facing-difficulties-amid-ukraine-war-2451312"}]}]}