{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rashyaalo-blaak-vidos","title_te":"రష్యాలో ‘బ్లాక్‌ విడోస్‌’","section":"తాజా","status_line":"రష్యాలో ‘బ్లాక్‌ విడోస్‌’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T01:58:07.381Z"},"facts":[],"events":[{"id":"event-56091","date":"2026-08-06T01:42:12.000Z","title_te":"రష్యాలో ‘బ్లాక్‌ విడోస్‌’","body_te":"ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. యుద్ధంలో వేలాది మంది సైనికులు కన్నుమూస్తున్నారు. అయితే ఇదే సమయంలో రష్యాలో ‘బ్లాక్‌ విడోస్‌' అనే కొత్త తరహా కుంభకోణం బయటపడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/black-widows-women-accused-of-marrying-russian-army-recruits-to-claim-death-payouts-2475000"}]}]}