{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rashyaalo-ettaina-parvatampai-jaateeyajemdaa-eguravesina-epee-po","title_te":"రష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్‌","section":"తాజా","status_line":"రష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71679","date":"2026-08-15T07:25:22.000Z","title_te":"రష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్‌","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు రష్యాలోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి, 100 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఏలూరు రూరల్ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ సబ్-ఇన్‌స్పెక్టర్ వి.వెంకటేశ్వరరావు, రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించారు. శనివారం ఉదయం పతకాన్ని ఎగురవేసి జాతీయగీతం ఆలపించారు. తన విజయాన్ని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి అంకితం చేశారు వెంకటేశ్వరరావు. The post రష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్‌ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/ap-police-hoisted-the-national-flag-on-the-highest-mountain-in-russia/"}]}]}