{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rasi-phalalu-aa-raasi-vaariki-aakasmika-dhanalaabham-12-raasulav","title_te":"Rasi Phalalu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశులవారికి సోమవారం దిన ఫలాలు ఇదిగో..","section":"తాజా","status_line":"Rasi Phalalu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశులవారికి సోమవారం దిన ఫలాలు ఇదిగో..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T01:24:32.638Z"},"facts":[],"events":[{"id":"event-27338","date":"2026-07-20T01:11:09.000Z","title_te":"Rasi Phalalu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశులవారికి సోమవారం దిన ఫలాలు ఇదిగో..","body_te":"Horoscope Today: సోమవారం 12 రాశుల వారికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొందరికి పురోగతి, మరికొందరికి అదనపు బాధ్యతలు ఎదురయ్యే అవకాశం ఉంది. సింహం, మకరం రాశుల వారికి ఆకస్మిక ధనలాభ యోగం కనిపిస్తుండగా, కర్కాటకం, మీనం రాశుల వారికి ఉద్యోగ, కుటుంబ విషయాల్లో శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/daily-horoscope-today-july-20-2026-zodiac-predictions-for-all-12-zodiac-signs-monday-rasi-phalalu-1869400.html"}]}]}