{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ration-card-ekyc-imtlone-koorchuni-smaart-phon-dvaaraa-reshan-ek","title_te":"Ration Card eKYC: ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ ద్వారా రేషన్ eKYC చేయడం ఎలా? వెరీ సింపుల్‌..!","section":"తాజా","status_line":"Ration Card eKYC: ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ ద్వారా రేషన్ eKYC చేయడం ఎలా? వెరీ సింపుల్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68752","date":"2026-08-13T12:34:07.000Z","title_te":"Ration Card eKYC: ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ ద్వారా రేషన్ eKYC చేయడం ఎలా? వెరీ సింపుల్‌..!","body_te":"Ration Card eKYC: మీకు రేషన్‌ కార్డు ఉందా..? ఇప్పటి వరకు ఈకేవైసీ చేయలేదా? అయితే ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. మీకు రేషన్‌ నిలిచిపోవచ్చు. ఇలాంటి సమయంలో మీరు రేషన్‌ షాపు వెళ్లకుండా ఇంట్లోనే స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-to-complete-ration-card-ekyc-at-home-using-your-smartphone-its-very-simple-1887280.html"}]}]}