{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ration-card-reshan-shaap-ku-vellanakkarledu-mobail-dvaaraane-ksh","title_te":"Ration Card: రేషన్ షాప్‌కు వెళ్లనక్కర్లేదు.. మొబైల్ ద్వారానే క్షణాల్లోనే కేవైసీ పూర్తి చేయొచ్చు.. ఈ యాప్ ఉంటే చాలు..","section":"తాజా","status_line":"Ration Card: రేషన్ షాప్‌కు వెళ్లనక్కర్లేదు.. మొబైల్ ద్వారానే క్షణాల్లోనే కేవైసీ పూర్తి చేయొచ్చు.. ఈ యాప్ ఉంటే చాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T03:46:40.424Z"},"facts":[],"events":[{"id":"event-67871","date":"2026-08-13T02:49:34.000Z","title_te":"Ration Card: రేషన్ షాప్‌కు వెళ్లనక్కర్లేదు.. మొబైల్ ద్వారానే క్షణాల్లోనే కేవైసీ పూర్తి చేయొచ్చు.. ఈ యాప్ ఉంటే చాలు..","body_te":"రేషన్ కార్డు కేవైసీ పూర్తి చేయడం అనేది తప్పనిసరి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రక్రియను కేంద్రం సూచనతో చేపడుతున్నారు. అయితే మొబైల్ ద్వారానే కేవైసీ ప్రక్రియ ఈజీగా పూర్తి చేయవచ్చు. ఎలా అనేది చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/ration-card-ekyc-alert-complete-verification-by-august-31-to-avoid-issues-with-ration-benefits-1886839.html"}]}]}