{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rava-laddu-recipe-chakkera-leni-ravvaladdoolu-eppudainaa-tinnaar","title_te":"Rava Laddu Recipe: చక్కెర లేని రవ్వలడ్డూలు ఎప్పుడైనా తిన్నారా?.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..","section":"తాజా","status_line":"Rava Laddu Recipe: చక్కెర లేని రవ్వలడ్డూలు ఎప్పుడైనా తిన్నారా?.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70775","date":"2026-08-14T15:09:30.000Z","title_te":"Rava Laddu Recipe: చక్కెర లేని రవ్వలడ్డూలు ఎప్పుడైనా తిన్నారా?.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..","body_te":"స్వీట్‌ తినాలనిపించినప్పుడు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే రవ్వ, బెల్లంతో రుచికరమైన లడ్డూలు తయారు చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో సులభంగా తయారయ్యే ఈ బెల్లం రవ్వ లడ్డూలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి. చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల ఈ లడ్డూలకు మంచి రుచి వస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/jaggery-rava-laddu-recipe-details-in-telugu-1888203.html"}]}]}