{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rava-pizza-recipe-saayamtram-snaak-ki-soopar-aidiyaa-bombaayi-ra","title_te":"Rava Pizza Recipe: సాయంత్రం స్నాక్‌కి సూపర్ ఐడియా.. బొంబాయి రవ్వతో పిజ్జా ఇలా చేయండి!","section":"తాజా","status_line":"Rava Pizza Recipe: సాయంత్రం స్నాక్‌కి సూపర్ ఐడియా.. బొంబాయి రవ్వతో పిజ్జా ఇలా చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T15:41:11.522Z"},"facts":[],"events":[{"id":"event-83492","date":"2026-08-22T13:50:29.000Z","title_te":"Rava Pizza Recipe: సాయంత్రం స్నాక్‌కి సూపర్ ఐడియా.. బొంబాయి రవ్వతో పిజ్జా ఇలా చేయండి!","body_te":"ప్రతిరోజూ ఒకే రకమైన స్నాక్స్ తిని బోర్ కొడుతోందా? ఇంట్లో ఉన్న బొంబాయి రవ్వతోనే కొత్తగా, రుచిగా ఏదైనా చేయాలనుకుంటే ఈ రవ్వ పిజ్జా మంచి ఎంపిక. మైదా పిండి అవసరం లేకుండా రవ్వ, పెరుగు, కూరగాయలు, చీజ్‌తో సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట దొరికే పిజ్జాకు భిన్నంగా ఉండే ఈ స్నాక్‌ను తక్కువ సమయంలోనే ఇంట్లో వేడివేడిగా సిద్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం పిల్లలు, పెద్దలు ఇష్టపడేలా కరకరలాడే రుచితో తయారవుతుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/rava-pizza-recipe-without-maida-details-in-telugu-1894176.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMipgFBVV95cUxOcEV3U21ydVpsYXZlOThuTThjM214MHdrTnZLbmlYVnV3UjR1V1c2VmtWRko4THZQRzQtc3NTR2s2MS1aRmVrbC1MdVIwYV9lY1l3d2sxQlcwczFDQ3RZQWFzVFVFY2h2aS1URTlWSW5XUGdOdzVJTVFLVTRBT2JsUml5UDJxSWdfQ1BPcTFoS1d4NDVEVTB5U0xON2NLVEhuMFJmNVlR0gGmAUFVX3lxTE5wRXdTbXJ1WmxhdmU5OG5NOGMzbXgwd2tOdktuaVhWdXdSNHVXVzZWa1ZGSjhMdlBHNC1zc1NHazYxLVpGZWtsLUx1UjBhX2VjWXd3azFCVzBzMUNDdFlBYXNUVUVjaHZpLVRFOVZJbldQZ053NUlNUUtVNEFPYmxSaXlQMnFJZ19DUE9xMWhLV3g0NURVMHlTTE43Y0tUSG4wUmY1WVE?oc=5"}]}]}