{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ravi-teja-are-evaree-manishi-achcham-mana-heero-ravitejalaa-unna","title_te":"Ravi Teja: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్","section":"తాజా","status_line":"Ravi Teja: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T15:37:17.085Z"},"facts":[],"events":[{"id":"event-32261","date":"2026-07-22T14:57:23.000Z","title_te":"Ravi Teja: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్","body_te":"ఈ వ్యక్తి అచ్చు గుద్దినట్లు సేమ్ టు సేమ్ మన మాస్ మహారాజా రవితేజ లాగే కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇతనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇదే క్రమంలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/a-man-looks-like-actor-ravi-teja-video-goes-viral-1871390.html"}]}]}