{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ravi-teja-roo-12-lakshalaku-konna-aa-tota-ippudu-vamdala-kotlaa","title_te":"Ravi Teja | రూ.12 లక్షలకు కొన్న ఆ తోట ఇప్పుడు వందల కోట్లా.. రవితేజ ఆస్తులపై అజయ్ ఘోష్ కామెంట్స్","section":"తాజా","status_line":"Ravi Teja | రూ.12 లక్షలకు కొన్న ఆ తోట ఇప్పుడు వందల కోట్లా.. రవితేజ ఆస్తులపై అజయ్ ఘోష్ కామెంట్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T04:01:58.879Z"},"facts":[],"events":[{"id":"event-74344","date":"2026-08-17T03:38:17.000Z","title_te":"Ravi Teja | రూ.12 లక్షలకు కొన్న ఆ తోట ఇప్పుడు వందల కోట్లా.. రవితేజ ఆస్తులపై అజయ్ ఘోష్ కామెంట్స్","body_te":"Ravi Teja | సినీ పరిశ్రమలో హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం సాధారణమే. ముఖ్యంగా గతంలో భూములు, స్థలాల్లో పెట్టుబడులు పెట్టిన పలువురు సినీ ప్రముఖులకు ఇప్పుడు వాటి విలువ భారీగా పెరిగింది. తాజాగా మాస్ మహారాజా రవితేజకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఆస్తి గురించి నటుడు అజయ్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ravi-teja-property-hot-topic-now-2485901"}]}]}