{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raw-ntr-enteeaar-naatina-oka-vittaname-memu-aayana-svayamgaa-che","title_te":"RAW NTR : ఎన్టీఆర్ నాటిన ఒక విత్తనమే మేము.. ఆయన స్వయంగా చెబితే ఈ పనులు ఆపేస్తాం","section":"తాజా","status_line":"RAW NTR : ఎన్టీఆర్ నాటిన ఒక విత్తనమే మేము.. ఆయన స్వయంగా చెబితే ఈ పనులు ఆపేస్తాం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-18T07:33:15.041Z"},"facts":[],"events":[{"id":"event-24453","date":"2026-07-18T06:12:33.000Z","title_te":"RAW NTR : ఎన్టీఆర్ నాటిన ఒక విత్తనమే మేము.. ఆయన స్వయంగా చెబితే ఈ పనులు ఆపేస్తాం","body_te":"RAW NTR Founder Sai Roop : ఎన్టీఆర్‌ పేరును చెడగొట్టే పనులు ఎప్పటికీ చేయబోమని రా ఎన్టీఆర్ సంస్థ ఫౌండర్ సాయి రూప్ స్పష్టం చేశారు. ఆయన స్వయంగా చెబితే ఈ పనులు ఆపేస్తామని స్పష్టం చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/andhra-pradesh/raw-ntr-founder-sai-roop-press-meet-hn-1111976.html"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/movies/raw-ntr-founder-sai-ram-press-meet-highlights-2847201"}]}]}