{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raw-ntr-raa-enteeaar-vyavahaaramlo-keelaka-malupu-venakki-taggin","title_te":"Raw Ntr | ‘రా ఎన్టీఆర్’ వ్యవహారంలో కీలక మలుపు.. వెనక్కి తగ్గిన నిర్వాహకులు","section":"తాజా","status_line":"Raw Ntr | ‘రా ఎన్టీఆర్’ వ్యవహారంలో కీలక మలుపు.. వెనక్కి తగ్గిన నిర్వాహకులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T02:35:46.452Z"},"facts":[],"events":[{"id":"event-32782","date":"2026-07-23T02:20:51.000Z","title_te":"Raw Ntr | ‘రా ఎన్టీఆర్’ వ్యవహారంలో కీలక మలుపు.. వెనక్కి తగ్గిన నిర్వాహకులు","body_te":"Raw Ntr | గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన 'రా ఎన్టీఆర్' సంస్థ వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ అభిమానుల పేరిట భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించి వార్తల్లో నిలిచిన ఈ సంస్థ.. ఇప్పుడు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.'రా ఎన్టీఆర్' ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో సంస్థ కార్యకలాపాలకు ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/raw-ntr-shut-down-2459922"}]}]}