{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raw-vs-cooked-paneer-pachchi-paneer-mamchidaa-udikimchina-paneer","title_te":"Raw vs Cooked Paneer: పచ్చి పనీర్ మంచిదా.. ఉడికించిన పనీర్ మంచిదా?.. అసలు ఏది తింటే ఎక్కువ ప్రయోజనమో తెలుసా!","section":"తాజా","status_line":"Raw vs Cooked Paneer: పచ్చి పనీర్ మంచిదా.. ఉడికించిన పనీర్ మంచిదా?.. అసలు ఏది తింటే ఎక్కువ ప్రయోజనమో తెలుసా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70667","date":"2026-08-14T14:05:19.000Z","title_te":"Raw vs Cooked Paneer: పచ్చి పనీర్ మంచిదా.. ఉడికించిన పనీర్ మంచిదా?.. అసలు ఏది తింటే ఎక్కువ ప్రయోజనమో తెలుసా!","body_te":"పనీర్‌ ప్రోటీన్‌, కొవ్వు, కాల్షియం వంటి పోషకాలు అందించే ఆహారం. అందుకే శాకాహారులు తమ ఆహారంలో పనీర్‌ను తరచుగా చేర్చుకుంటారు. అయితే పనీర్‌ను నేరుగా పచ్చిగా తినడం మంచిదా? లేక కూరల్లో వేసి ఉడికించి తినడమే మంచిదా? ఈ రెండింటి మధ్య తేడా ఏమిటో తెలుసుకోవడం అవసరం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/raw-paneer-vs-cooked-paneer-details-in-telugu-1888132.html"}]}]}