{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rbi-aadhaar-tarahaalo-prateeokkarikee-14-amkela-nembar-idi-umte","title_te":"RBI: ఆధార్ తరహాలో ప్రతీఒక్కరికీ 14 అంకెల నెంబర్.. ఇది ఉంటే సెకన్లలోనే అన్నీ.. మీ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?","section":"తాజా","status_line":"RBI: ఆధార్ తరహాలో ప్రతీఒక్కరికీ 14 అంకెల నెంబర్.. ఇది ఉంటే సెకన్లలోనే అన్నీ.. మీ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T05:27:55.509Z"},"facts":[],"events":[{"id":"event-27504","date":"2026-07-20T02:50:27.000Z","title_te":"RBI: ఆధార్ తరహాలో ప్రతీఒక్కరికీ 14 అంకెల నెంబర్.. ఇది ఉంటే సెకన్లలోనే అన్నీ.. మీ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?","body_te":"రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ఒక్క నెంబర్ మీ దగ్గర ఉంటే ఆధార్, పాన్ లాంటివి కేవైసీ కోసం సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ నెంబర్ 14 అంకెలు ఉంటుంది. బ్యాంకులను సంప్రదించడం లేదా ఆన్ లైన్, ఎస్‌ఎంఎస్ రూపంలో మీరు ఈ నెంబర్ తెలుసుకోవచ్చు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/no-more-repeated-kyc-rbi-launches-14-digit-ckyc-system-1869434.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMipAFBVV95cUxPLVN6YV9jWVNtblNyUG0wUU5VWE5GT2FxbGZsM0J0ZHJub0s4N0NqRTgtS3lTV3RmUFBINTN4WVhOa0JCRHB2RVQ0Y3l4QTBXTEJtaVFCN2s0Z21sMGU4TWNRVFFJb2V4cS15Y0NCTTQ2bzdKQ0V1S1pQTS0zQ0lmMi1hMTctRnVxZWJXa0FVdmZ6U2w3UzJ3RmNPMXJPajI0ektZYtIBpAFBVV95cUxPLVN6YV9jWVNtblNyUG0wUU5VWE5GT2FxbGZsM0J0ZHJub0s4N0NqRTgtS3lTV3RmUFBINTN4WVhOa0JCRHB2RVQ0Y3l4QTBXTEJtaVFCN2s0Z21sMGU4TWNRVFFJb2V4cS15Y0NCTTQ2bzdKQ0V1S1pQTS0zQ0lmMi1hMTctRnVxZWJXa0FVdmZ6U2w3UzJ3RmNPMXJPajI0ektZYg?oc=5"}]}]}