{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rbi-byaamkimg-kastamarlaku-big-alart-aarbeeai-kotta-rools-aktoba","title_te":"RBI: బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆర్బీఐ కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..","section":"తాజా","status_line":"RBI: బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆర్బీఐ కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T13:23:08.547Z"},"facts":[],"events":[{"id":"event-47110","date":"2026-07-31T12:41:07.000Z","title_te":"RBI: బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆర్బీఐ కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..","body_te":"ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లపై కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీ రేట్లలో పారదర్శకత తెచ్చేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/rbi-introduces-new-rules-for-bulk-fixed-deposits-changes-effective-from-october-1-2026-1877742.html"}]}]}