{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rbi-dairektar-gaa-isro-maajee-chairman-somanaath","title_te":"RBI డైరెక్టర్‌గా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్","section":"తాజా","status_line":"Somnath | ఇస్రో మాజీ చీఫ్ ఎస్. సోమనాథ్ ఆర్బీఐ పార్ట్‌టైమ్ నాన్-ఆఫీషియల్ డైరెక్టర్‌గా నియామ‌కం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-21T03:57:45.011Z"},"facts":[],"events":[{"id":"event-80927","date":"2026-08-21T03:14:37.000Z","title_te":"Somnath | ఇస్రో మాజీ చీఫ్ ఎస్. సోమనాథ్ ఆర్బీఐ పార్ట్‌టైమ్ నాన్-ఆఫీషియల్ డైరెక్టర్‌గా నియామ‌కం","body_te":"Somnath | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్‌ను(Somnath) గురువారం రిజర్వ్ బ్యాంక్(RBI) సెంట్రల్ బోర్డులో సెంట్రల్ బోర్డులో పార్ట్‌టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా నియమించారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/isros-former-chief-s-somnath-appointed-to-rbi-board-2489857"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/former-isro-chairman-somnath-appointed-as-rbi-director/"}]}]}