{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rbi-governor-mee-ta-ppula-ku-eaini-nimdiste-kuda-ra-du-byaamkula","title_te":"RBI Governor | మీ త‌ప్పుల‌కు ఏఐని నిందిస్తే కుద‌ర‌దు.. బ్యాంకుల‌కు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ హెచ్చ‌రిక‌","section":"తాజా","status_line":"RBI Governor | మీ త‌ప్పుల‌కు ఏఐని నిందిస్తే కుద‌ర‌దు.. బ్యాంకుల‌కు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ హెచ్చ‌రిక‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T11:58:53.202Z"},"facts":[],"events":[{"id":"event-65200","date":"2026-08-11T11:40:55.000Z","title_te":"RBI Governor | మీ త‌ప్పుల‌కు ఏఐని నిందిస్తే కుద‌ర‌దు.. బ్యాంకుల‌కు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ హెచ్చ‌రిక‌","body_te":"RBI Governor | కృత్రిమ మేథ‌ (Artificial Intelligence) వినియోగంలో బ్యాంకులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) స్పష్టంచేశారు. 'ఏఐ' వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి పూర్తి జవాబుదారీతనం బ్యాంకులదేనని, పొరపాటు జరిగినప్పుడు ఏఐ మోడళ్లను నిందించడం ఆమోదయోగ్యం కాదని గట్టిగా హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/rbi-guv-asks-banks-to-build-meaningful-human-oversight-not-blame-ai-models-for-faulty-decisions-2480331"}]}]}