{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rbi-ika-alaamti-aatalevi-saagavu-japtu-chesina-illu-bhoomulapai","title_te":"RBI: ఇక అలాంటి ఆటలేవి సాగవు.. జప్తు చేసిన ఇళ్లు, భూములపై ఆర్‌బీఐ కొత్త రూల్.. బ్యాంకర్లకు కీలక ఆదేశాలు..!","section":"తాజా","status_line":"RBI: ఇక అలాంటి ఆటలేవి సాగవు.. జప్తు చేసిన ఇళ్లు, భూములపై ఆర్‌బీఐ కొత్త రూల్.. బ్యాంకర్లకు కీలక ఆదేశాలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T16:22:45.189Z"},"facts":[],"events":[{"id":"event-23579","date":"2026-07-17T16:16:01.000Z","title_te":"RBI: ఇక అలాంటి ఆటలేవి సాగవు.. జప్తు చేసిన ఇళ్లు, భూములపై ఆర్‌బీఐ కొత్త రూల్.. బ్యాంకర్లకు కీలక ఆదేశాలు..!","body_te":"RBI New Rules: ఈ కొత్త ఆర్‌బిఐ నిబంధన సాధారణ కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బహిరంగ వేలం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. వేలంలో ప్రజలకు మార్కెట్ విలువకే భూమిని లేదా గృహాలను కొనుగోలు చేసే అవకాశం కూడా లభిస్తుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/rbi-rule-rbi-has-made-a-new-rule-for-banks-regarding-confiscated-land-and-houses-know-the-rules-1867848.html"}]}]}