{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rbi-lon-kattakapovadamto-byaamkulu-mee-aastini-svaadheenam-chesu","title_te":"RBI: లోన్ కట్టకపోవడంతో బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా? ఇకపై అలా కుదరదు.. ఆర్బీఐ కొత్త రూల్స్..","section":"తాజా","status_line":"RBI: లోన్ కట్టకపోవడంతో బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా? ఇకపై అలా కుదరదు.. ఆర్బీఐ కొత్త రూల్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T07:34:51.632Z"},"facts":[],"events":[{"id":"event-33206","date":"2026-07-23T07:32:15.000Z","title_te":"RBI: లోన్ కట్టకపోవడంతో బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా? ఇకపై అలా కుదరదు.. ఆర్బీఐ కొత్త రూల్స్..","body_te":"ఖాతాదారుడు రుణం చెల్లించలేక చేతులెత్తేసినప్పుడు ఆస్తుల తాకట్టుకు సంబంధించి బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలకు లోబడి బ్యాంకులు ఖాతాదారుడి ఆస్తులను వేలం నిర్వహించి విక్రయించాల్సి ఉంటుంది. అలాగే స్వాధీనం చేసుకునే సమయంలో పలు నిబంధనలు పాటించాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/rbi-issues-new-rules-on-sale-of-seized-properties-by-banks-guidelines-effective-from-october-1-2026-1871811.html"}]}]}